మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Lopamudra Kruta Sri Lakshmi Stotram – శ్రీ లక్ష్మీ స్తోత్రం (లోపాముద్రా కృతం)
మాతర్నమామి కమలే పద్మాఽఽయతసులోచనే |
శ్రీవిష్ణుహృత్కమలస్థే విశ్వమాతర్నమోఽస్తు తే || 1 ||
క్షీరసాగరసత్పుత్రి పద్మగర్భాభసుందరి |
లక్ష్మి ప్రసీద సతతం విశ్వమాతర్నమోఽస్తు తే || 2 ||
మహేంద్రసదనే త్వం శ్రీః రుక్మిణీ కృష్ణభామినీ |
చంద్రే జ్యోత్స్నా ప్రభా సూర్యే విశ్వమాతర్నమోఽస్తు తే || 3 ||
స్మితాననే జగద్ధాత్రి శరణ్యే సుఖవర్ధిని |
జాతవేదసి దహనే విశ్వమాతర్నమోఽస్తు తే || 4 ||
బ్రహ్మాణి త్వం సర్జనాఽసి విష్ణౌ త్వం పోషికా సదా |
శివే సంహారికా శక్తిర్విశ్వమాతర్నమోఽస్తు తే || 5 ||
త్వయా శూరో గుణీ విజ్ఞో ధన్యో మాన్యః కులీనకః |
కలాశీలకలాపాఢ్యో విశ్వమాతర్నమోఽస్తు తే || 6 ||
త్వయా గజస్తురంగశ్చ స్త్రైణస్తృణం సరః సదః |
దేవో గృహం కణః శ్రేష్ఠా విశ్వమాతర్నమోఽస్తు తే || 7 ||
త్వయా పక్షీ పశుః శయ్యా రత్నం పృథ్వీ నరో వధూః |
శ్రేష్ఠాః శుద్ధా మహాలక్ష్మి విశ్వమాతర్నమోఽస్తు తే || 8 ||
లక్ష్మి శ్రీ కమలే పద్మే రమే పద్మోద్భవే సతి |
అబ్ధిజే విష్ణుపత్ని త్వం ప్రసీద సతతం ప్రియే || 9 ||
ఇతి శ్రీలక్ష్మీనారాయణసంహితాయాం లోపాముద్రా కృత శ్రీ లక్ష్మీ స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.